Flying Past rehearsals : భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల (76th Republic Day Celebrations) కు ముందు దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్ (Flying Past rehearsals) నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path) లో ఈ రిహార్సల్స్ జరుగుతున్నాయి. వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు, హెలిక్యాప్టర్లు, విమానాలతో ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది చేస్తున్న విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
అదేవిధంగా ప్రతి ఏడాది ఒక విదేశీ అధినేతను భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం కూడా ఆనవాయితీగా కొనసాగుతున్నది. కరోనా సమయంలో రెండేళ్లు తప్ప ఈ ఆనవాయితీకి ఎప్పుడూ బ్రేక్ పడలేదు. ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (Prabowo Subianto) చీఫ్ గెస్టుగా వస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు కర్తవ్యపథ్‌లో నిర్వహిస్తున్న ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Delhi: Flying Past rehearsal is underway at Kartavya Path ahead of the 76th Republic Day pic.twitter.com/8jNYA15e98
— ANI (@ANI) January 21, 2025
#WATCH | Delhi: Flying Past rehearsal is underway at Kartavya Path ahead of the 76th Republic Day pic.twitter.com/wcJVvl59ZM
— ANI (@ANI) January 21, 2025
#WATCH | Delhi: Su-30MKI aircraft displays stunts during the Flying Past rehearsal underway at Kartavya Path ahead of the 76th Republic Day. pic.twitter.com/GsLj6kCEer
— ANI (@ANI) January 21, 2025
#WATCH | Delhi: Flying Past rehearsal is underway at Kartavya Path ahead of the 76th Republic Day pic.twitter.com/t0n4vw7KNS
— ANI (@ANI) January 21, 2025
DRO Rummy Game | సమావేశంలో డీఆర్వో ఆన్లైన్ రమ్మీ గేమ్ వైరల్.. విచారణకు కలెక్టర్ ఆదేశం
Kiran Abbavaram | తండ్రి కాబోతున్న టాలీవుడ్ యువ హీరో
Spondylosis | డిస్క్‌లు జారిపోవద్దు.. జాగ్రత్త!