హైదరాబాద్, డిసెంబర్ 12: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది వివిఫై ఇండియా ఫైనాన్స్. హైదరాబాద్కు చెందిన ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇక నుంచి ఎంఎస్ఎంఈ సంస్థలకు రుణా లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్, సీఈవో అనిల్ మాట్లాడుతూ..వచ్చే ఐదేండ్లలో మొత్తం రుణాల్లో ఎంఎస్ఎంఈ వాటా 40 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.