Home
Business
Vivifi India Finance Has Come Forward To Provide Loans To Small Scale Industries Facing Financial Difficulties
ఎంఎస్ఎంఈలకు వివిఫై రుణాలు
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది వివిఫై ఇండియా ఫైనాన్స్.
హైదరాబాద్, డిసెంబర్ 12: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది వివిఫై ఇండియా ఫైనాన్స్. హైదరాబాద్‌కు చెందిన ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇక నుంచి ఎంఎస్ఎంఈ సంస్థలకు రుణా లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్, సీఈవో అనిల్ మాట్లాడుతూ..వచ్చే ఐదేండ్లలో మొత్తం రుణాల్లో ఎంఎస్ఎంఈ వాటా 40 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

