Swara Bhaskar | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ సంకల్ప యాత్ర’ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర మహారాష్ట్ర ముంబై (Mumbai)లో సాగుతోంది. తాజాగా రాహుల్ యాత్రలో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ (Swara Bhaskar) పాలు పంచుకున్నారు.
రాహుల్‌కు మద్దతుగా ఆదివారం ఉదయం ముంబైలో యాత్రలో ఆమె చేరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి యాత్రలో ముందుకు నడిచారు. వీరితోపాటు మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Maharashtra: Congress leader Rahul Gandhi, party’s general secretary Priyanka Gandhi Vadra and actor Swara Bhaskar begin the ‘Jan Nyay Padyatra’ from Mani Bhavan Sangrahalaya in Mumbai. pic.twitter.com/ocx1phJw7c
— ANI (@ANI) March 17, 2024
Also Read..
Cotton candy | పీచు మిఠాయి విక్రయాలు హిమాచల్‌లోనూ నిషేధం.. ప్రభుత్వం ఉత్తర్వులు
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు మద్యం కేసులో కాదు : మంత్రి అతిశీ
Sidhu Moose Wala | మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి.. ఫొటో షేర్ చేసిన గాయకుడి తండ్రి