ఒకప్పడు అనాథ శివ… ఇప్పుడు అందరి శివ. ఉండటానికి ఓ నీడ కూడా లేకుండేది. ట్యాంక్‌బండే ఆయన ఇల్లు. ట్యాంక్‌బండ్ చెరువులో శవాలను తీసే శివ ఇప్పడు ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నాడు. శివ మొఖంలో సంతోషం…తనకూ ఓ నీడ దొరికింది అనే తృప్తి ఆయనకు కలిగింది. ఇదంతా మంత్రి కేటీఆర్ పుణ్యమే అంటున్నారు. కేటీఆర్‌కు తాను రుణపడి ఉంటానని చెబుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని దాతల సహాయంతో చాలా అందంగా, రిచ్‌గా తీర్చి దిద్దుకున్నాడు శివ. ట్యాంక్‌బండ్ శివకు ప్రభుత్వం ఇచ్చిన డబుల్బెడ్రూమ్ ఇల్లు వీడియో…