డెల్టా వేరియంట్ : బ్రిటన్‌లో దర్యాప్తునకు రంగంలోకి సైన్యం
ఐరోపాలో డెల్టా వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిక జారీ చేసింది. డెల్టా వేరియంట్ విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ బ్రిటన్ ప్రభుత్వానికి సూచించింది

బ్లాక్బర్న్ : ఐరోపాలో డెల్టా వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిక జారీ చేసింది. డెల్టా వేరియంట్ విస్తరించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ బ్రిటన్ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హన్నెస్ క్లూగే బ్రిటన్ అధికారులకు సందేశం పంపించారు. యూరప్‌లోని చాలా ప్రాంతాలు ఈ వేరియంట్‌కు గురయ్యే అవకాశం ఉన్నదని, ఈ వేరియంట్‌పై అన్ని టీకాలు ప్రభావవంతంగా ఉండవని ఆయన తెలిపారు. అయితే, ఇటీవలి వారాల్లో ఇన్ఫెక్షన్ రేటు తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
డెల్టా వేరియంట్ కారణంగా కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటికి సంబంధించి పెద్ద ఎత్తున దర్యాప్తు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. బ్లాక్బర్న్, డార్వెన్ నగరాల్లోని వందలాది మంది సైనిక సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలకు సహాయం చేస్తున్నారు. బ్లాక్‌బర్న్‌లోని 55 కేంద్రాల్లో కరోనాకు పరీక్షించి టీకాలు వేస్తున్నారు. ‘సాయుధ దళాలు ఆరోగ్య కార్యకర్తలకు సైనిక బలగాలు సహాయం చేస్తున్నాయి. వారు టీకాలు, ఇతర సామగ్రిని టీకా కేంద్రాలకు పంపుతున్నారు. టీకా కోసం శాంతియుత ఏర్పాట్లు చేయడంతోపాటు టీకా సమయంలో అవసరమైన చోటకు సైన్యాన్ని పంపుతున్నారు’ అని బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇప్పుడేమంటారు : ఆఫ్ఘాన్ జైళ్లలో ఉగ్రవాదులతో సంబంధమున్న పాక్ మహిళలు
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
చరిత్రలో ఈరోజు : 41 ఏండ్ల క్రితమే హాంకాంగ్ ఫ్లూ మహమ్మారి
హేమంత విజ్ఞప్తి : ముస్లింలు జనాభాను నియంత్రించాలి
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
ఇక నిశ్చింత : కరోనా రోగుల సేవలో గ్రేస్ రోబోట్
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

