ముంబై, జూలై :ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీల ప్రతికూల ప్రభావం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై పడింది. సెన్సెక్స్ ప్రారంభ సెషన్ లో 495 పాయింట్లు కోల్పోయి 52,644 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 15,754 పాయింట్లతో ప్రారంభమైంది. ప్రారంభ సెషన్ లో168 పాయింట్లు కోల్పోయి 15,754 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. జిఆర్ ఇన్ఫ్రాప్రొజెక్ట్స్ ఒక్కో షేర్ రూ.1,715 ఉండగా… క్లీన్ సైన్స్ షేర్ రూ.1,606 వద్ద ట్రేడవుతున్నది.