ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 9: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ పరీక్షా తేదీలను మార్చినట్ల్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ, పరీక్షలు నిర్వహించబోయే తేదీలను మార్చినట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
High BP | హైబీపీ ఉన్నవారు ఈ ఆహారాలను తినడంతోపాటు ఈ సూచనలను పాటించాలి..!
Shatavari | మన చుట్టూ పరిసరాల్లో లభించే మొక్క ఇది.. అనేక లాభాలను అందిస్తుంది..