నాడు.. స్వర్ణ యుగం
బీఆర్ఎస్ హయాంలో ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి నీళ్లు పారి బొల్లంపల్లి చెరువు కింద కళకళలాడుతున్న వరి పొలాలు
నేడు.. ఖర్మ యుగం
కాంగ్రెస్ పాలనలో ఎస్సారెస్పీ కాలువ నీళ్లు రాక సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లిలో ఎండిన వరి పొలంలో గొర్రెలను మేపుతున్న కాపరులు