హైదరాబాద్ : పంజాగుట్ట ఎర్రమంజిల్ పివిఆర్ సినిమా మాల్లో సత్యనారాయణ (45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సత్యనారాయణ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. కాగా, పీవీఆర్ యజమాన్యం నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Health tips | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ బరువు తగ్గించే ఫుడ్స్ మీకు చాలా అవసరం..!