సాంబా జిల్లాలో మళ్లీ డ్రోన్ కదలికలు
సాంబా జిల్లాలో మళ్లీ డ్రోన్ కదలికలు | జమ్మూకాశ్మీర్ మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. సాంబాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలోని నాలుగు చోట్ల డ్రోన్ కదలికలను గుర్తించినట్లు సాంబ ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ సోమవారం తెలిపారు. గత 56 గంటల్లో జమ్మూకాశ్మీర్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. సాంబాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలోని నాలుగు చోట్ల డ్రోన్ కదలికలను గుర్తించినట్లు సాంబ ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ సోమవారం తెలిపారు. గత 56 గంటల్లో జమ్మూకాశ్మీర్ అంతటా డ్రోన్ల కదలికలను గుర్తించడం ఇది మూడోసారి. స్థానికులు లైట్లు మెరవడం చూసి సమీపంలోని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో వెంటనే బలగాలు భద్రతా చర్యలు చేపట్టాయి. ఆగస్ట్ 15స్వాతంత్య్ర దినోత్సవం, జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి రెండో ఏడాది పూర్తికావస్తున్న నేపథ్యంలో డ్రోన్ల సంచారం కలకలం సృష్టిస్తున్నది.
ఇటీవల కాలాచక్ ప్రాంతంలో ఓ డ్రోన్‌ను భద్రతా దళాలు కూల్చివేశాయి. జూన్‌లో జమ్మూలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ల దాడి అనంతరం.. అప్రమత్తమైన బలగాలు లోయతో పాటు జమ్మూలో బలగాలు నిఘా పెంచాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు ఐఏఎఫ్ స్టేషన్లో యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను సైతం ఏర్పాటు చేశాయి. దాడి ఘటన కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. తాజా డ్రోన్ల సంచారంపై భద్రతా బలగాలు ఇప్పటికీ స్పందించలేదు.
ఇవి కూడా చదవండి..
E-Rupi : డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు.. నేడు ఈ-రూపీ ఆవిష్కరణ
Tamil Nadu : శతవసంతాల అసెంబ్లీ..
దేశంలో కొత్తగా 40వేల కరోనా కేసులు
స్పిన్ లెజెండ్ షేన్ వార్న్‌కు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

