స్పిన్ లెజెండ్ షేన్ వార్న్‌కు కరోనా పాజిటివ్
షేన్ వార్న్‌కు కరోనా పాజిటివ్ | ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్ బౌలర్ షేన్ వార్న్ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న వార్న్.. ఐసోలేషన్లోకి వెళ్లాడు. దీంతో ‘ది హండ్రెడ్’ లీగ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం లీగ్ ఇంగ్లాండ్‌లో జరుగుతుండగా.. లండన్ స్పిరిట్ జట్టుకు

సిడ్నీ : ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్ బౌలర్ షేన్ వార్న్ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న వార్న్.. ఐసోలేషన్లోకి వెళ్లాడు. దీంతో ‘ది హండ్రెడ్’ లీగ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం లీగ్ ఇంగ్లాండ్‌లో జరుగుతుండగా.. లండన్ స్పిరిట్ జట్టుకు చీఫ్ కోచ్‌గా షేన్ వార్న్ వ్యవహరిస్తున్నాడు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో క్రమంలో సథర్న్ బ్రేవ్‌తో జరిగిన పోరుకు దూరమయ్యాడు. అయితే, కరోనాకు పాజిటివ్‌గా పరీక్షించడంతోనే మ్యాచ్‌కు దూరమయ్యాడని లండన్ స్పిరిట్ క్లబ్ పేర్కొంది.
మ్యాచ్‌కు ముందు ఉదయం అస్వస్థతకు గురవగా.. పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని తెలిపింది. జట్టు నుంచి విడిపోయి ఐసోలేషన్‌లో ఉన్నాడని.. జట్టు మేనేజ్మెంట్ బృందంలో ఓ సభ్యుడికి సైతం కరోనా సోకిందని, ఆయన కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారని తెలిపింది. వార్న్‌తో సన్నిహితంగా ఉన్న జట్టు సిబ్బందిలో ఒకరు పరీక్ష చేయించున్నారు. ఫలితాలు రావాల్సి ఉందని, అయితే, జట్టులోని ఆటగాళ్లపై ప్రభావం ఏమీ లేదని లండన్ సిర్పిట్ క్లబ్ చెప్పింది.
ఇవి కూడా చదవండి..
E-Rupi : డిజిటల్ ఇండియాలో మరో ముందడుగు.. నేడు ఈ-రూపీ ఆవిష్కరణ
Tamil Nadu : శతవసంతాల అసెంబ్లీ..
దేశంలో కొత్తగా 40వేల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

