Hunt Movie | అర్జున్ ప్రసాద్‌గా సుధీర్‌బాబు.. క్లాస్‌లుక్‌లో ఆకట్టుకుంటున్న పోస్టర్
Sudheerbabu As Arjun prasad | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కొత్తదనంతో కూడిన కథాంశాలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు. మొదటి నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్న సుధీర్ బాబుకు ‘సమ్మోహనం’ మంచి బ్రేక్ ఇచ్చింది.
Sudheerbabu As Arjun prasad | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కొత్తదనంతో కూడిన కథాంశాలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు. మొదటి నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్న సుధీర్ బాబుకు ‘సమ్మోహనం’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి నటుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ చిత్రానికి పాజిటీవ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్ర ఆశించిన స్థాయిలో రాలేకపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘హాంట్’ ఒకటి. ఈ సినిమాతో మహేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన మ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సుధీర్ బాబు లుక్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన పోస్టర్లో సుధీర్ బాబు చేతిలో సిగరెట్ పట్టుకుని ఇంటెన్సీవ్ కళ్ళతో చూస్తున్నాడు. క్లాస్ లుక్‌లో సుధీర్ బాబు పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు అర్జున్ ప్రసాద్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా టీజర్ అనౌన్స్‌మెంట్‌ను శనివారం సాయంత్రం వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Read Also:
SSMB29 Movie | మహేష్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?
Waltair Veerayya | చిరు-బాబీ మూవీలో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు?
Cobra Movie | కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

