SSMB29 Movie | మహేష్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?
Hollywood actor In SSMB29 | ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ పేరును ప్రపంచానికి పరిచయం చేశాడు s.s రాజమౌళి . ప్రస్తుతం ఈయన మహేష్‌తో సినిమా కోసం సిద్ధమౌవున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశాడు.
Hollywood actor In SSMB29 | ఇండియాలోని గొప్ప దర్శకులలో రాజమౌళి ఒకడు. టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ పేరును ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈయన మహేష్‌తో సినిమా కోసం సిద్ధమౌవున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశాడు. ఈ చిత్రం గ్లోబ్‌ట్రోట్టింగ్ (ప్రపంచం మెత్తం ప్రయాణం చేయడం) అడ్వేంచర్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కతున్నట్లు ఇటీవలే ప్రకటించిన వియషం తెలిసిందే.
ఈ సినిమాపై మహేష్ అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంకోసం ఓ హాలీవుడ్ నటుడిని తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ‘xxx’, ‘కెప్టెన్ మార్వెల్’, ‘స్టార్ వార్స్’, ‘స్పైడర్ మ్యాన్’, ‘అవెంజర్స్’, ‘కెప్టెన్ అమెరికా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన శామ్యూల్ ఎల్ జాక్సన్‌ను ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం సంప్రదించారని టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రం దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుందట. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో ఏకకాలంలో తెరకెక్కిస్తారట. ఆ తర్వాత మిగితా భాషల్లో డబ్ చేస్తారట.
Read Also:
Captain Movie | అప్పుడే ఓటీటీలోకి ఆర్య ‘కెప్టెన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vikram Movie | 100ఏళ్ళ కోలీవుడ్ సినీ చరిత్రలో.. ‘విక్రమ్’ మూవీ సంచలన రికార్డు
Ira Khan | ఫిట్నెస్ ట్రైనర్‌తో బాలీవుడ్ స్టార్ హీరో కూతురు ప్రేమాయణం.. వీడియోతో అఫిషియల్ ప్రకటన
AK61 Movie | 11 ఏళ్ళ తర్వాత నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజిత్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

