Waltair Veerayya | చిరు-బాబీ మూవీలో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు?
Waltair Veerayya Movie | ఫలితం ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆచార్య’ విడుదలై ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది.
Waltair Veerayya Movie | ఫలితం ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆచార్య’ విడుదలై ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
0ఈ చిత్రంలో మాస్‌రాజా రవితేజ కీలకపాత్రలో నటించనున్న విషయం తెలసిందే. కాగా ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్‌రోల్‌లో మెరవనున్నారట. విక్టరీ వెంకటేష్, నాగార్జున అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు. ఈ ముగ్గురు హీరోలు ఒకే సారి స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటారు. ఈ చిత్రంలో చిరు అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Vikram Movie | 100ఏళ్ళ కోలీవుడ్ సినీ చరిత్రలో.. ‘విక్రమ్’ మూవీ సంచలన రికార్డు
Prince Movie | ‘ప్రిన్స్’ సెకండ్ సింగిల్ రిలీజ్.. థమన్ వాయిస్ అదరహో..!
Cobra Movie | కోబ్రా మూవీ ఓటీటీ డేట్ కన్ఫార్మ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
SSMB29 Movie | మహేష్-రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటుడు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

