KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
KCR | కేసీఆర్‌ను సీఎంగా చూడాలని రాష్ట్రంలోని యువత బలంగా కోరుకుంటుందని చెప్పేందుకు తాజా వార్తే మరో ఉదాహరణగా నిలుస్తోంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఓ యువకుడు పాదయాత్ర చేసి కేసీఆర్‌ను కలుసుకున్నాడు.
KCR | తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలు బలంగా కోరుకుంటున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవలే పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ముగ్గురు యువకులు తమ అభిమాన నేత కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని 5 రోజులపాటు పాదయాత్ర చేసి ఎర్రవెల్లిలోని నివాసంలో కేసీఆర్‌ను కలుసుకున్నారని తెలిసిందే.
కేసీఆర్‌ను సీఎంగా చూడాలని రాష్ట్రంలోని యువత బలంగా కోరుకుంటుందని చెప్పేందుకు తాజా వార్తే మరో ఉదాహరణగా నిలుస్తోంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఓ యువకుడు పాదయాత్ర చేసి ఎర్రవెల్లిలోని నివాసంలో కేసీఆర్‌ను కలుసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం అంకెల్ల గ్రామానికి చెందిన అభిమాని కావలి రాంచందర్ ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
Read Also :
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
- KCR
- mahabubnagar
- Padayatra
- youth
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

