PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు ఓటమి పాలైంది. దక్షిణ కొరియాకు చెందిన క్రీడాకారిణి అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ ఉమన్స్ సింగిల్ టైటిల్‌ను అన్ సె యంగ్ దక్కించుకుంది.
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు ఓటమి పాలైంది. దక్షిణ కొరియాకు చెందిన క్రీడాకారిణి అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ ఉమన్స్ సింగిల్ టైటిల్‌ను అన్ సె యంగ్ దక్కించుకుంది. ప్యారిస్‌లోని అరెనా గ్రాండ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు.. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ అన్ సె యంగ్ చేతిలో ఓటమి పాలైంది.
మూడు గేమ్‌లుగా గంటకుపైగా ఈ గేమ్ సాగింది. మొదటి గేమ్‌లో 16-21తో సింధు ఆధిక్యం ప్రదర్శించింది. ఒక దశలో సింధు ఆటతీరుకు యంగ్ ఆందోళనకు గరైంది. అయితే, ఆ తర్వాత యంగ్ తన పోరాట పటిమ ప్రదర్శించింది. సింధుకు ధీటుగా దూసుకెళ్లింది. ఫలితంగా తర్వాత సాగిన రెండు గేమ్‌లలో సింధు ఇదే ఆట తీరు చూపలేకపోయింది. దీంతో తర్వాతి రెండు గేమ్‌లను 21-11, 21-12తో సింధు కోల్పోయింది.
దీంతో సింధు.. టైటిల్ కోసం జరిగిన తుదిపోరులో ఓటమి పాలైంది. అన్ సె యంగ్.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో అన్ సె యంగ్ వరుసగా నాలుగోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. ఇంతకుముందు సింధు-యంగ్ మధ్య 11 మ్యాచులు జరగగా.. 11సార్లు సింధు ఓటమిపాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

