పాలమూరు ప్రభుత్వం జనరల్ ఆస్పత్రిలో దారుణం.. చికిత్స కోసం వచ్చిన వారిపై పిచ్చి కుక్క దాడి
పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన రోగులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోగులతో పాటు, ఆరు బయట నిద్రిస్తున్న రోగుల సహాయకులపై మొరుగుతూ.. దాడి చేసింది. పిచ్చి కుక్క దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన రోగులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోగులతో పాటు, ఆరు బయట నిద్రిస్తున్న రోగుల సహాయకులపై మొరుగుతూ.. దాడి చేసింది. పిచ్చి కుక్క దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అనారోగ్యం బారిన పడటంతో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్లో ఆస్పత్రికి వచ్చింది. అంబులెన్స్ దిగిన ఆ చిన్నారిపైకి సైతం పిచ్చి కుక్క వచ్చింది. దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పాప తండ్రిని కూడా తీవ్రంగా కరిచింది. అయితే గత కొంతకాలంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా దాడి చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినపన్పటికీ పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. నిన్న రాత్రి సమయంలో పిచ్చి కుక్క కరిస్తే.. ఆస్పత్రి ప్రాంగణంలో పడిన రక్తపు మరకలు శుభ్రపరిచేవారు కూడా లేరని మండిపడుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

