Road accident | ఆర్టీసీ బస్సు ఢీకొని పారిశుధ్య కార్మికురాలు మృతి
విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని పారిశుధ్య కార్మికులు దుర్మరణం చెందిన విషాద ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
గోల్నాక, ఏప్రిల్ 9 : విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని పారిశుధ్య కార్మికులు దుర్మరణం చెందిన విషాద ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూసారాంబాగ్ సిరిపిరం కాలనీకి చెందిన పుష్ప(50) అంబర్‌పేట అలీకేఫ్ దుర్గానర్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12.30 సమయంలో పారిశుధ్య పర్వవేక్షకుడికి ఫొటోతో పాటు హాజరు వేయించుకొని విధులు ముగించుకుంది.
అదే సమయంలో ఇంటికి వెళ్తేందుకు అలీకేఫ్ చౌరస్తాలోని బస్సు స్టాపుకు వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన (ఏపీ29జెడ్3048) ఆర్టీసీ బస్సు అంబర్‌పేట నుంచి గోల్నాక వైపు వేగంగా మలుపు తీసుకుంటున్న క్రమంలో పుష్పను ముందునుంచి ఢీకొంది. ముందు చక్రం పుష్పపై వెళ్లండతో తీవ్రగాయాలతో పాటు తల భాగం నుజ్జునుజ్జు కావడంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితిరాలి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

