ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో ‘రైతు బంధు’ జమ : మంత్రి నిరంజన్‌రెడ్డి
ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో ‘రైతు బంధు’ జమ : మంత్రి నిరంజన్‌రెడ్డి | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల 15 నుంచి రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల 15 నుంచి రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిన బ్యాంకుల ఖాతాల్లోనూ నిధులు జమవుతాయని చెప్పారు. ఇటీవల పలు బ్యాంకులు విలీనమవగా.. ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారాయి. ఈ క్రమంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న రైతుల ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మంత్రి స్పష్టతనిచ్చారు. ఈ నెల 10వ తేదీలోపు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏమైనా సందేహాలు లేదా ఇతర వివరాల కోసం రైతులు రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించి.. నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను రైతులు వ్యవసాయాధికారులకు అందజేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ధరిణిలో నమోదైన రైతులందరికీ సాయం ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
కోల్‌కతాలో బీజేపీ కార్యాలయం వద్ద బాంబుల కలకలం
దేశంలో కొత్తగా 1.14లక్షల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

