దేశంలో కొత్తగా 1.14లక్షల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 1.14లక్షల కరోనా కేసులు | దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. రెండు నెలల తర్వాత కరోనా పాజిటివ్ కేసులు ఇంత తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా మరో 1,89,232 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 2,677 మంది వైరస్ బారినపడి మృతి చెందారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,09,339కు పెరిగాయి.
ఇందులో 2,69,84,781 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,46,759 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 14,77,799 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో మొత్తం 23,13,22,417 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. జాతీయ రికవరీ రేటు 93.67శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 6.54శాతానికి చేరిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 5.62 శాతంగా ఉందని తెలిపింది. వరుసగా 13 రోజుల్లో పది శాతానికంటే తక్కువగా నమోదైందని వివరించింది.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
కోల్‌కతాలో బీజేపీ కార్యాలయం వద్ద బాంబుల కలకలం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

