Mirchi price |ఎర్రబంగారం@ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో అత్యంత ధర పలికిన మిర్చీ ఎంతంటే..?

ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్లో తిరిగి ఎర్రబంగారం (తేజా రకం ఏసీ మిర్చి ) ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఆశించిన మేర ధర పలికినప్పటికీ గడిచిన సంవత్సరంలో క్వింటా ధర రూ22వేల వరకుపలికింది. అయితే వారం రోజుల క్రితం ఏసీ రకం పంట క్వింటాల్ గరిష్ట ధర కేవలం రూ12,300 మాత్రమే పలికింది. దీంతో మరింత తగ్గే అవకాశం ఉందని గ్రహించిన రైతులు తప్పని పరిస్థితుల్లోపంటను అమ్ముకున్నారు.
కోల్డ్ స్టోరేజీలలో ప్రస్తుతం10శాతం పంట మాత్రమే ఉండటంతో తిరిగి అదే పంటకు ధరలు పెరుగతున్నాయి. అంచెలంచులుగా పెరుగుతూ గురువారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా రూ.13,500 పలికింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే క్వింటాధర రూ.వెయ్యి వరకు పెరగింది. నిన్నా మొన్నటి వరకు పత్తి క్వింటా గరిష్ట ధర రూ. 8,500 వరకు పలుకగా, ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్వింటా గరిష్ట ధర రూ. 7,750కు పడిపోయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

