Women Professors | శాంతియుత నిరసన చేస్తున్న ప్రొఫెసర్ల అరెస్ట్.. పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Women Professors | బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాంతియుత నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Women Professors | మహిళా ప్రొఫెసర్లపై వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారని తెలిసిందే.
అయితే బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా యూనివర్సిటీలో శాంతియుత నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం నిందితుడు వీసీ అల్డాస్ జానయ్యను అరెస్ట్ చేయకుండా.. బాధిత మహిళా ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేయడంతో పోలీసులకు, ప్రొఫెసర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పోలీసులు ప్రొఫెసర్లను అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, వైస్ ఛాన్సలర్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.
పోలీసుల దౌర్జన్యం చూసి కంటతడి పెట్టుకున్న బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ
మహిళా ప్రొఫెసర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకోకుండా, ప్రొఫెసర్లను అరెస్ట్ చేయిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం https://t.co/g1WF5LieRC
— Telugu Scribe (@TeluguScribe) November 12, 2026
Read Also :
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professors | శాంతియుత నిరసన చేస్తున్న ప్రొఫెసర్ల అరెస్ట్.. పోలీసుల దౌర్జన్యం.. వీడియో
‘దళారులతో కుమ్మక్కై రైతులను దగా చేస్తున్న సర్వభ్రష్ట ప్రభుత్వం’
Crime News | జ్యుయెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. 16 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!
PM Modi: మోదీని మెచ్చుకున్న పిట్రోడా.. దివాళీ విషెస్ చెప్పిన ప్రధాని
Congress Collusion | రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు : బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

