Crime News | జ్యుయెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. 16 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!
Crime News | జ్యుయెలరీ షోరూమ్ (Jewelary Showroom) లో భారీ చోరీ జరిగింది. రాత్రివేళ షోరూమ్‌లో చొరబడ్డ దొంగలు ఏకంగా 16 కిలోల బంగారు, వజ్రాభరణాలను (Gold and Diamond Arnaments) ఎత్తుకెళ్లారు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం మదురై (Madhurai) నగరంలోని తనిష్క్ జ్యుయెలరీ షారూమ్ (Thanisq Jewelary Showroom) లో బుధవారం ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది.
Crime News : జ్యుయెలరీ షోరూమ్ (Jewelary Showroom) లో భారీ చోరీ జరిగింది. రాత్రివేళ షోరూమ్‌లో చొరబడ్డ దొంగలు ఏకంగా 16 కిలోల బంగారు, వజ్రాభరణాలను (Gold and Diamond Arnaments) ఎత్తుకెళ్లారు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం మదురై (Madhurai) నగరంలోని తనిష్క్ జ్యుయెలరీ షారూమ్ (Thanisq Jewelary Showroom) లో బుధవారం ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది.
మధురైలోని కలవాసల్ బైపాస్ రోడ్డులో కొత్తగా ప్రారంభమైన ‘తనిష్క్’ ఆభరణాల దుకాణంలోకి రాత్రిపూట గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. సుమారు 16 కిలోల బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఈ స్టోర్ నిర్మాణ పనులు సుమారు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అయినా 10 రోజుల క్రితమే షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో నవంబర్ 10న రాత్రి సిబ్బంది ఎప్పటిలాగేతాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. 11న వచ్చి చూసేసరికి వెనుకవైపు తలుపులు పగలగొట్టి ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime News | జ్యుయెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. 16 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!
PM Modi: మోదీని మెచ్చుకున్న పిట్రోడా.. దివాళీ విషెస్ చెప్పిన ప్రధాని
Congress Collusion | రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు : బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
AP Group-2 | 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్.. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

