Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
Talasani Srinivas yadav | మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం మేరకు ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వచ్చారు. ఈ మేరకు తలసాని కుటుంబ సభ్యులు ఆర్జేడీ, సమాజ్ వాది పార్టీ నేతలకు ఘన స్వాగతం పలికారు.
Talasani Srinivas Yadav | బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, సమాజ్ వాది పార్టీ ఎంపీ ధరం పాల్ యాదవ్, ఎంపీ అక్షయ్ యాదవ్, పలువురు నేతలు నగర పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం మేరకు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వచ్చారు. ఈ మేరకు తలసాని కుటుంబ సభ్యులు ఆర్జేడీ, సమాజ్ వాది పార్టీ నేతలకు ఘన స్వాగతం పలికారు.
ఈ క్రమంలో హైదరాబాద్కు వచ్చిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన నేతలను కలిసేందుకు యాదవులువివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నేతలంతా రాష్ట్ర, దేశ రాజకీయాలపై చర్చించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
‘వరి కొయ్యలను తగలబెట్టవద్దు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

