Home
News
Padmadevender Reddy Said That The Congress Government Has Cancelled The Funds For Bt Roads
Medak | బీటీ రోడ్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది : పద్మాదేవేందర్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్లును బీటీ రోడ్లుగా నిర్మాణం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు .
మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్లును బీటీ రోడ్లుగా నిర్మాణం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు . సోమవారం మెదక్ జిల్లా వెల్దుర్తి నుంచి మెదక్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీటీ రోడ్లు నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు రద్దు చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం గెలిచాక ప్రజలను మోసం చేసిందనన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

