వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కానాయపల్లి శంకరసముద్రం
ఆయకట్టు కింద పంట పొలాలు.
-యాదిరెడ్డి, నమస్తే తెలంగాణ ఫొటో జర్నలిస్టు వనపర్తి జిల్లా
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 15 రోజులుగా అలుగు దుంకుతున్నది. ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతులు సిద్ధం చేసుకున్న వరి మడులు.
-కామారెడ్డికి చెందిన ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ భానుప్రసాద్