బబుల్ నుంచి బయటపడిన కోహ్లి.. ఇంట్లో ఫొటో షేర్ చేసిన కెప్టెన్

ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్‌లోని తమ తమ టీమ్స్‌తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీసుకున్నాడు. ముంబైలోని తన ఇంటికి వెళ్లాడు. కరోనా కారణంగా ఏర్పాటు చేసిన బబుల్స్‌తో విసిగిపోయిన అతడు.. కొన్ని రోజుల పాటు ఇంట్లో గడుపుదామని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన ఖరీదైన అపార్ట్మెంట్ బాల్కనీలో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. సొంతింటిలాగా ఏదీ ఉండదు అని కామెంట్ చేశాడు.
వరుసగా బయో బబుల్స్‌లో ఉండటంపై ప్లేయర్స్ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ మధ్యే కోహ్లి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ మూడు రోజులు బ్రేక్ తీసుకొని ఏప్రిల్ 1 నుంచి అతడు మళ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ బబుల్‌లోకి వెళ్లనున్నాడు. బబుల్‌లో వరుస సిరీస్‌లు లేకుండా చూసుకోవాలని కూడా అతడు కోరాడు.
ఇవి కూడా చదవండి..
ఆవుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి తులాభారం.. 85 కేజీల వెండి విరాళం
రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
బీజేపీ నాయకుడు ఆత్మహత్య
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

