కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం
కొవిడ్ నిబంధనలు | హోలీ పండుగపై కొవిడ్ నిబంధనలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఏడాది బిజినెస్ పూర్తిగా పడిపోయిందని భారత వాణిజ్య సంఘాల సమాఖ్య(సీఏఐటీ)

న్యూఢిల్లీ : హోలీ పండుగపై కొవిడ్ నిబంధనలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఏడాది బిజినెస్ పూర్తిగా పడిపోయిందని భారత వాణిజ్య సంఘాల సమాఖ్య(సీఏఐటీ) వెల్లడించింది. ప్రతి ఏడాది రూ. 50 వేల కోట్ల వ్యాపారం జరిగేదని, ఈ సంవత్సరం మాత్రం బిజినెస్ రూ. 15 వేల కోట్లకు పడిపోయిందని తెలిపారు.
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో తమ వ్యాపారానికి రూ. 35 వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.
ఈ సందర్భంగా సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా మాట్లాడుతూ.. హోలీ సేల్స్ పూర్తిగా తగ్గాయన్నారు. రంగులు, స్వీట్లు, పువ్వులు, డ్రై ఫ్రూట్స్, తెలుపు రంగు దుస్తుల అమ్మకాలు తగ్గడంతో భారీ నష్టం జరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి..
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
బీజేపీ నాయకుడు ఆత్మహత్య
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
హోలీ ఆడనివ్వలేదని అవ్వను చంపేశారు
ఆధార్ లింక్ లేకపోతే పాన్‌కార్డు చెల్లదు!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CAIT
- colors
- Holi
- Holi celebrations
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

