ఆవుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి తులాభారం.. 85 కేజీల వెండి విరాళం

అహ్మదాబాద్: గోశాలల్లోని ఆవుల సంరక్షణ కోసం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెండితో తులాభారం నిర్వహించారు. ఇలా వచ్చిన 85 కేజీల వెండిని ఆయన విరాళంగా ఇచ్చినట్లు గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సమస్త్ మహాజన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ తులాభారం నిర్వహించారు. రాష్ట్రంలో పాడి పశువుల సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా రూపానీ స్పష్టం చేశారు. ఆవులను చంపిన వారికి 12 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే కఠిన చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. ఇక పతంగుల పండుగలో గాయపడిన పక్షుల చికిత్స కోసం కరుణ అభియాన్ ప్రారంభించామని, దీనికితోడు గోశాలలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
బీజేపీ నాయకుడు ఆత్మహత్య
పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు..
నిప్పులకుంపటి.. రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఎండ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

