టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నిఖిల్ సిద్దార్థ్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబినేషన్లో వస్తున్న తాజా ప్రాజెక్టు 18 పేజెస్ (18 Pages). రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గోపీసుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మిస్తున్నారు. నిఖిల్ నటిస్తోన్న మరో ప్రాజెక్టు కార్తికేయ 2 జులై 22న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పెలో నటిస్తుండగా..షూటింగ్ దశలో ఉందీ చిత్రం.
♥️♥️♥️ https://t.co/4xiUApNl4d
— Anupama Parameswaran (@anupamahere) June 10, 2022
Read Also : Tamil Film Industry | 2019 తర్వాత తమిళ ఇండస్ట్రీకి పెద్ద హిట్టు ఇదేనట..!
Read Also : Pakka Commercial Trailer | ‘క్రిమినల్స్ మన పాలిట దేవుళ్లు..’ పక్కా కమర్షియల్ ట్రైలర్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..