చేరిక
-జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ సర్పంచ్ వంశీధర్ రావు బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో రెండువందల మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, పాడి కౌశిక్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.
సమావేశం
శంకుస్థాపన
-కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో బీరన్నగుడి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని కురుమ కులస్థులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఇన్చార్జ్ రవీందర్రావు, నాయకులు స్వర్గం రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం
-హుజురాబాద్ పట్టణంలోని 17 వార్డులో సీసీ కెమెరాలను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నివాళి
-కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
ప్రచారం
కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామంలోని వడ్డెర కాలనీలో ప్రచారం చేస్తున్న సర్పంచ్ రామారావు. సింగిల్ విండో డైరెక్టర్ సత్యనారాయణ రావు.
మద్దతు
ఇంటింటా ప్రచారం
-హుజురాబాద్ పట్టణంలోని 27వ వార్డులో ఇంటింటి ప్రచారంలో టిఆర్ఎస్ నాయకులు
-కమలాపూర్ మండలం గోపాలపురం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు.