Nandamuri Kalyanram | టాలీవుడ్ యాక్టర్ కళ్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ అర్జున్ S/o వైజయంతి. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఈ చిత్రం వచ్చే వారం (ఏప్రిల్ 18) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్, విజయశాంతి అండ్ టీం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
అర్జున్ S/o వైజయంతి మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని కళ్యాణ్ రామ్ టీం తిరుమలేశుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా.. వేద పండితులు చిత్రయూనిట్‌కు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అభిమానులు ఆలయ ప్రాంగణంలో విజయశాంతి, కళ్యాణ్‌రామ్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. అర్జున్ S/o వైజయంతి టీం తిరుమల సందర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Hero Nandamuri Kalyan Ram, Vijaya shanthi and Arjun S/o Vijayanthi team visited Tirumala Tirupathi devasthanam#ArjunSonOfVyjayanthi pic.twitter.com/9LiceNdTM3
— BA Raju’s Team (@baraju_SuperHit) April 10, 2025
Team #ArjunSonOfVyjayanthi took divine blessings at Tirumala ahead of the film’s release next week ✨
Listen to ‘𝐀𝐑𝐉𝐔𝐍 𝐒/𝐎 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈’ second single #MuchatagaBandhaale
▶️ https://t.co/j7eA5y1bPfGRAND RELEASE WORLDWIDE ON APRIL 18th, 2025 ❤🔥… pic.twitter.com/HVCPdMP7Ld
— BA Raju’s Team (@baraju_SuperHit) April 10, 2025