Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Harish Rao | జీవితాంతం సేవలందించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఈ వృద్ధాప్యంలో రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితి ఎందుకు కల్పించారని హరీశ్‌రావు మండిపడ్డారు.
వారికి కేవలం వడ్డీ ఇస్తే సరిపోతుందా రేవంత్‌రెడ్డీ.. అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి మంగళవారం ‘ఎక్స్’ ద్వారా సూటిగా ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, సీఎంవో కార్యాలయ ఖాతాలను ట్యాగ్ చేస్తూ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఎండగట్టారు.
పెన్షన్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న విశ్రాంత ఉద్యోగుల ఆవేదన ప్రభుత్వానికి పట్టడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన మొండివైఖరిని వీడి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

