మమతపై హత్యాయత్నం?
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై హత్యాయత్నం జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించింది. కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపం ప్రారంభోత్సవానికి మమతా బెనర్జీ బయలుదేరుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ నేతలు, కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం ఒక యువతి కాళీఘాట్‌లోని మమత ఇంటికి వచ్చింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై హత్యాయత్నం జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపించింది. కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపం ప్రారంభోత్సవానికి మమతా బెనర్జీ బయలుదేరుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ నేతలు, కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం ఒక యువతి కాళీఘాట్‌లోని మమత ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె మమత చీరను లాగేందుకు ప్రయత్నించిందని, సదరు మహిళ తన చీరలో ఒక కత్తిని దాచి ఉంచినట్లు గుర్తించామని పార్టీ శ్రేణులు తెలిపాయి. వెంటనే అప్రమత్తమైన టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆ మహిళను పట్టుకుని కాళీఘాట్ పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

