MLA Kaleru Venkatesh | అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవానాల ఏర్పాటుకు కృషి
అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
గోల్నాక, ఏప్రిల్ 9 : అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. గురువారం గోల్నాక క్యాంపు కార్యలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం నుంచి మంజూరైన స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలోని 34 అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనతో పాటు చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రతి కేంద్రంలో చిన్నారులకు ఫ్రీ ప్రైమరీ విద్య, పౌష్టిక ఆహారంతో పాటు గర్భిణిలు, బాలింతలకు సముచిత పౌష్టికాహారంపై దృష్టి సారించామని అన్నారు. నియోజకవర్గలో ఖాళీగా ఉన్న 9 మంది టీచర్లను భర్తీ చేయలాని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్లు శారద, శ్వేత తో పాటు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

