మక్తల్ : మక్తల్ నుండి నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైలాన్ ఆవిష్కరించారు. మంత్రి కార్యక్రమంలో క్రీడా, మత్స్య అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట పర్యాటక సంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ చీఫ్ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
P.Susheela | జానకమ్మకు మరణం లేదు.. ఆమె గొంతు ఎప్పటికీ బతికే ఉంటుంది.. పి. సుశీల భావోద్వేగ నివాళి