కరోనా లక్షణాలతో చౌటుప్పల్‌లో వ్యక్తి ఆత్మహత్య
కరోనా లక్షణాలతో చౌటుప్పల్‌లో వ్యక్తి ఆత్మహత్య | కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.

హైదరాబాద్ : కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామానికి చెందిన స్వామి (38) కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల కిందట స్వామి భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల వైరస్ లక్షణాలతో బాధపడుతుండగా.. స్వామికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో నెగెటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్వామి మరణానంతరం చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవికూడా చదవండి..
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఆక్సిజన్ అందక నాలుగు గంటల్లో 26 మంది మృతి
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
కరోనా ఇండియన్ వేరియంట్ 44 దేశాల్లో గుర్తింపు : WHO
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

