ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం | దక్షిణ ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలోని షోరూమ్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలోని షోరూమ్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఉదయం 10.20 గంటల సమయంలో తమకు ప్రమాదానికి సంబంధించి సమాచారం వచ్చిందని, ఈ మేరకు 16 ఫైర్ టెండర్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంలో పొగ కమ్మివేసింది.
ఇవి కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్లో మార్పులు?
లక్షమందితో హెల్త్ఆర్మీ
శ్రీశైలం, మహానందిలో దర్శన వేళల్లో మార్పులు
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
13 మంది నక్సలైట్ల లొంగుబాటు
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్
మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరణ
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు
వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యుల మృతి
వచ్చే వారంలో ఆర్మీ ఉన్నతాధికారుల భేటీ
టీకా డోసుల మధ్య విరామ సమయం పెంపుతో ముప్పే : ఆంథోని ఫౌసీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

