వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు |

న్యూఢిల్లీ : చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. మరోసారి శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఈ నెలలో వరుసగా ఏడోసారి ధరలు పైకి కదిలాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, లీటర్ డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. కొత్తగా పెంచిన ధరలో దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.95.85, డీజిల్ రూ.86.75కు చేరింది. మరో వైపు ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో నెలలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.30కు చేరుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడఖ్‌లో పెట్రోల్ లీటర్ లీటర్ రూ.100 మార్క్‌ను దాటింది. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి.
దేశంలోని ముఖ్య నగరాల్లో రేట్లు ఇలా..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.12.. డీజిల్ ధర రూ.86.98
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.102.30.. డీజిల్ రూ.94.39
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.97.43.. డీజిల్ రూ.91.64
కోల్‌కతాలో పెట్రోల్ రూ.96.06, డీజిల్ ధర రూ.89.83
బెంగళూరులో పెట్రోల్ రూ.99.33.. డీజిల్ రూ.92.21
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.99.62.. డీజిల్ రూ.94.57
విజయవాడలో పెట్రోల్ రూ.102.11.. రూ. 96.49
ఇవి కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్లో మార్పులు?
లక్షమందితో హెల్త్ఆర్మీ
శ్రీశైలం, మహానందిలో దర్శన వేళల్లో మార్పులు
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
13 మంది నక్సలైట్ల లొంగుబాటు
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్
మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరణ
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

