ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ | వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్‌ను మట్టికరిపించాడు.

పారిస్ : వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్‌ను మట్టికరిపించాడు. 16 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఇప్పటివరకు 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోగా.. మూడోసారి ఓటమిపాలయ్యాడు. నాలుగు గంటలకుపైగా సాగిన ఈ హోరాహోరీగా పోరులో 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు.
తద్వారా రొలాండ్ గారోస్(ఫ్రెంచ్ ఓపెన్)లో నాదల్‌ను రెండు సార్లు ఓడించినా ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌పై జ్వెరెవ్‌పై 6-3, 6-3, 4-6, 4-6, 6-3 తేడాతో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న తొలి గ్రీకు ఆటగాడిగా సిట్సిపాస్ నిలిచాడు. ఫ్రెంచ్ రాజధానిలో జరిగిన 14 సెమీ ఫైనల్స్ మ్యాచుల్లో నాదల్కు ఇది మొదటి ఓటమి. పారిస్‌లో జరిగిన ఎనిమిది మ్యాచుల్లో నాదల్‌తో జొకోవిచ్ తలపడగా.. ఇందులో రెండు విజయాలు, ఫైనల్స్‌లో మూడు ఓటమలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్లో మార్పులు?
లక్షమందితో హెల్త్ఆర్మీ
శ్రీశైలం, మహానందిలో దర్శన వేళల్లో మార్పులు
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
13 మంది నక్సలైట్ల లొంగుబాటు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

