కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యుల మృతి
కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యుల మృతి | కరోనా ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్‌లో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది.

న్యూఢిల్లీ : కరోనా వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్‌లో మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. అత్యధికంగా బిహార్‌లో 111 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీలో 109, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమ బెంగాల్లో 63 మంది, రాజస్థాన్‌లో 43 మంది, జార్ఖండ్‌లో 39 మంది, గుజరాత్లో 37, తెలంగాణలో 36 మంది, ఏపీలో 35 మంది తమిళనాడులో 32 మంది మృతి చెందారని ఐఎంఏ పేర్కొంది. కరోనా మొదటి వేవ్‌లో 748 మంది వైద్యులు ప్రాణాలు కరోనాకు బలయ్యారని తెలిపింది.
Indian Medical Association (IMA) says 719 doctors died during second wave of COVID-19 pandemic; maximum 111 doctors lost their lives in Bihar, followed by Delhi (109) pic.twitter.com/4CCFSIMZj6
— ANI (@ANI) June 12, 2021
ఇవి కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్లో మార్పులు?
లక్షమందితో హెల్త్ఆర్మీ
శ్రీశైలం, మహానందిలో దర్శన వేళల్లో మార్పులు
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
13 మంది నక్సలైట్ల లొంగుబాటు
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్
మెహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరణ
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు
వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

