ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్ఎం పరీక్షా(LLM exams) తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్ఎల్ఎం రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Pregnant Woman | ప్రసవం కోసం.. బురద రోడ్డులో 2 కి.మీ. నడిచిన గర్భిణి.. వీడియో
Earthquake | చైనాను వణికించిన భారీ భూకంపం.. భూటాన్‌లోనూ ప్రకంపనలు
Actor Vijay | భవిష్యత్తులో పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే.. టీవీకే చీఫ్ విజయ్‌కి బెదిరింపులు