Lambadi Leaders | గాంధీ భవన్‌ను ముట్టడించిన లంబాడీ నేతలు.. వీడియో
Lambadi Leaders | బస్సు యాత్ర పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని.. బస్సు యాత్రతో తండాలకు వస్తే చీపుర్లు, చెప్పుల దండలతో గిరిజనులు సిద్ధంగా ఉండాలని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఇప్పటికే పిలుపు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో లంబాడి నేతలు ఇవాళ గాంధీ భవన్‌ను ముట్టడించారు.
Lambadi Leaders | లంబాడీల ఓట్లతో గెలిచి.. ఆ జాతిని మోసం చేసి.. తిరిగి తాజాగా బస్సు యాత్ర పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఇప్పటికే ఆరోపించారని తెలిసిందే. బస్సు యాత్రతో తండాలకు వస్తే చీపుర్లు, చెప్పులదండలతో గిరిజనులు సిద్ధంగా ఉండాలని పిలుపు కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో లంబాడి నేతలు ఇవాళ గాంధీ భవన్‌ను ముట్టడించారు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. బస్సు యాత్రను ఆపాలి.. లంబాడిలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాకే బస్సు యాత్ర చేయాలని ఆందోళన చేపట్టడంతో రంగంలోకి దిగిన పోలీసులు లంబాడ నేతలను అరెస్ట్ చేశారు.
గాంధీ భవన్‌ను ముట్టడించిన లంబాడి నేతలు
లంబాడిలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్
లంబాడిలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాకే బస్సు యాత్ర చేయాలని డిమాండ్
లంబాడ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/XFbOYmaBh4
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2026
Read Also :
Strait of Hormuz | హర్మూజ్ దారి క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు, క్యూ లైన్లో మరో 26 షిప్స్..!
Bala Krishna | అమరావతిలో ఘనంగా ప్రారంభమైన NBK112.. బాలయ్య-కొరటాల సినిమాకి అంత ఖర్చు చేస్తున్నారా..!
Urine Leak | మూత్రం లీక్ అయ్యే సమస్యకు సిగ్గుపడాల్సిన పనిలేదు.. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

