KTR | దేశ చరిత్రలోనే అరుదైన విప్లవం.. కేసీఆర్ హయాంలో ‘వైద్యం’పై ఎక్స్ వేదికగా కేటీఆర్
నేను రాను బిడ్డో సరారు దవాఖానకు..’ అనే దుస్థితి నుంచి పోదాం పద సరారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చింది కేసీఆర్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ):‘నేను రాను బిడ్డో సరారు దవాఖానకు..’ అనే దుస్థితి నుంచి పోదాం పద సరారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చింది కేసీఆర్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో వైద్య ఆరోగ్యరంగం ప్రగతిపై శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
జననం నుంచి మరణం దాకా, ప్రతి దశలో మన సరారు ఉన్నది అనే గొప్ప భరోసా ప్రజలకు కల్పించామని, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతాశిశు కేంద్రాలు నగరం నలుమూలల సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించామని గుర్తుచేశారు. జనాభా దామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు, ఒకటా, రెండా ఇలా.. కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవమని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- KCR
- KTR
- medical field
- X platform
RELATED ARTICLES
తాజా వార్తలు
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్వుడ్కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్గా నిలిచిన కామెడీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

