Tirumala | తిరుమలలో జమ్మూ-కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ ప్రత్యేక పూజలు
Tirumala | జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శంచుకున్నారు.
తిరుమల : జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్( Lieutenant Governor ) మనోజ్ సిన్హా ( Manoj Sinha ) శుక్రవారం తిరుమల ( Tirumala ) వేంకటేశ్వర స్వామిని దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో రవిచంద్ర , ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం, ఉప గవర్నర్ స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఈవో లెఫ్ట్నెంట్ గవర్నర్కు తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఉప కార్యనిర్వహణాధికారులు లోకానందం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

