దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజుల్లో కాస్త పెరుగుతూ రాగా.. శుక్రవారం తగ్గుముఖం పట్టాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజుల్లో కాస్త పెరుగుతూ రాగా.. శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా1,32,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా మరో 2,07,071 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో వైపు మరణాలు సైతం తగ్గుతున్నాయి. కొత్తగా 2,713 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది.
ఇందులో2,65,97,655 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 3,40,702 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్‌కేసులు ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 93.08 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 7.27శాతంగా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.38 శాతానికి పడిపోయిందని, వరుసగా 11 రోజుల్లో పది శాతానికన్నా తక్కువగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 22,41,09,448 డోసులు చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. మళ్లీ ఎంత పెరిగిందంటే?
కోవిన్ పోర్టల్‌లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

