Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Dussehra Celebrations | విజయదశమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలంతా ఓ వైపు నవరాత్రులు పూజలందుకుంటున్న దుర్గామాతను కొలుస్తూ.. మరోవైపు లంకాసురుడు రావణుడి దహన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు.
Dussehra Celebrations | విజయదశమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలంతా దసరా ఉత్సవాలను జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఆయా ప్రజలు వారి సంస్కతి సంప్రదాయాల ప్రకారం ఆలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతూ ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఓ వైపు నవరాత్రులు పూజలందుకుంటున్న దుర్గామాతను పూజిస్తూ.. మరోవైపు లంకాసురుడు రావణుడి దహన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో రకరకాల రంగురంగుల రావణుడి ప్రతిమలను కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంచారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో విజయదశమిని పురస్కరించుకుని తల్లిదండ్రులు ఉథమర్ కోవిల్ వద్ద తమ చిన్నారులకు అక్షరాస్యం చేయిస్తున్నారు. ఇక గుజరాత్లో దసరా సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఫఫ్దా, జిలేబీ తయారీలో వ్యాపారస్తులు బిజీబిజీగా ఉన్నారు.
#WATCH | Jaipur, Rajasthan: Multiple vibrant Ravan effigies line the roadsides across the city ahead of Dussehra celebrations.
Local artisans have displayed structures of various sizes as buyers and neighborhood organizers pick out their selections ahead of the traditional evening burning ceremonies.
— ANI (@ANI) October 20, 2026
#WATCH | Jagdalpur, Chhattisgarh: The historic Bastar Dussehra witnessed the traditional Nisha Jatra ritual, featuring nightlong worship and special offerings performed for the peace and prosperity of the region. https://t.co/wLAFxb5Psc
— ANI (@ANI) October 20, 2026
#WATCH | Gujarat: Long queues seen outside fafda-jalebi shops in Ahmedabad on the Dussehra festival, with large numbers of people turning up since early morning. Customers are waiting for 1–2 hours to buy the traditional Gujarati delicacy. The festive rush reflects Gujarat’s long-standing tradition of celebrating Dussehra with fafda and jalebi.
— ANI (@ANI) October 20, 2026
#WATCH | Mysuru, Karnataka: Mahanavami celebrations are underway at Mysuru Palace. Patta elephant Srikantha, Nishane horse Ekalavya and Khasa weapons were taken to Kote Someshwara Temple, where a special puja was performed in the presence of royal family members and palace staff. https://t.co/wrV6jiajfG
— ANI (@ANI) October 20, 2026
Read Also :
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

