ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు | మహారాష్ట్రలోని బద్దాపూర్లోని ఓ రసాయన కర్మాగారం నుంచి గ్యాస్ లీకైంది. ప్రమాదంతో ఎలాంటి ప్రాణానష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ముంబై : మహారాష్ట్రలోని బద్దాపూర్లోని ఓ రసాయన కర్మాగారం నుంచి గ్యాస్ లీకైంది. ప్రమాదంతో ఎలాంటి ప్రాణానష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజీ కావడంతో చుట్టు పక్కల వ్యాపించడంతో స్థానికులు కళ్ల మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం గురువారం రాత్రి 10.22 ప్రాంతంలో నోబెల్ ఇంటర్మీడియట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో జరిగింది. సంస్థలోని సల్ఫ్యూరిక్, బెంజైల్ ఆమ్లాల మధ్య రసాయన ప్రతిచర్యతో వేడెక్కడం వల్ల గ్యాస్ లీకేజీ ఏర్పడిందని అగ్నిమాపక దళం అధికారి తెలిపారు. సమాచారం అందిన తర్వాత ఫ్యాక్టరీకి చేరుకొని రాత్రి 11.24 గంటలకు లీకేజీని నియంత్రించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అగ్నిమాపక దళం అధికారి పేర్కొన్నారు.
#WATCH | A gas leak from a factory in Maharashtra's Badlapur was reported at around 10:22 pm on Thursday. People in the area were having trouble breathing. Fire brigade stopped the leak at 11:24 pm. The situation is under control. No one injured: Thane Municipal Corporation pic.twitter.com/djdZY77DAE
— ANI (@ANI) June 3, 2021
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

