Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
Suicide | ఒక వైపు వర్షాభావ పరిస్థితులు , మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
ఆదిలాబాద్ : ఒక వైపు వర్షాభావ పరిస్థితులు , మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా బోరజ్ మండలం గూడ కు చెందిన పధానే రవి (52) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడ్డాడు. తనకున్న సొంత భూమి నాలుగు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడులు రాకపోగా తీవ్ర మనస్థాపనతో రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

